Monday, June 27, 2011

"జీవితం"


12 comments:

  1. than q so much, nijanga chala inspire ga undi.epudina nenu deprese lo unapudu oksarai chadivite kondanta barosa untondi, meru ilanti rastu undalani, nalanti mari kodimandiki manodiryani ivalani korukuntuna than q so much............

    ReplyDelete
  2. Evaro fist comment pettaru...sare sudha blog peru bavundi. mottam chadivi appudu cheptanu

    ReplyDelete
  3. hello madam .
    namaste.
    ur BLOG and ur poetic expressions ar good .congratulations
    teluguno1.com

    ReplyDelete
  4. Hmmmmmmmm ver y nice post

    ReplyDelete
  5. Baalaa Dear thank yo so much re.......

    ReplyDelete
  6. $సుధ గారు

    జీవి'తం ఎలా ఉంటుందో చెప్పి ఆ వెంబడే దానికి ఎలా ఎదురీదాలో కూడా చెప్పిన విధానం బావుంది. కష్టాల్లో ఉండేవారికి ఇవి కొండంత అండనిస్తాయి.
    జీవితాన్ని మనసుతో సృజించినట్లుంది మీ టపా చదువుతుంటే. ధన్యవాదాలు.

    ఛాయాచిత్రం నప్పిందంటారా? :)

    మధురసకోశం అనగా?

    అన్నట్లు మీ బ్లాగు పేరు చాలా బాగుంది. పరిచయం చేసిన శైలబాల గారికి ధన్యవాదాలు :)

    ReplyDelete
  7. రాజేష్ గారికి
    నా కృతజ్ఞతలు. మీ రిప్లయ్ చదివాను. మధురస కోశం అంటే....రెండు అర్ధాలు, మధు రసం అంటే "తీయని రుచి కలిగిన రసం" అది ఏదైనా కావొచ్చు..."తేనె, అమృతం (రుచి నాకు తెలీదనుకోండి), ఇక కోశం అంటే ఒక అర్ధం పుస్తకం అని రెండో అర్ధం ఏదైనా నిలువ ఉంచే గది..లైక్ కోశాగారం. ఇక్కడ అర్ధం మధురసాలు నింపిన నీ జీవితమనే కోశాగారంలో తీయని జ్ఞాపకాల పుటలను తిరగేస్తూ స్మృతులని దాచుకో అని అర్ధం...ఒక పదానికి ఉన్న రెండు అర్ధాలను అర్ధవంతంగా ఇక్కడ పడ ప్రయోగం జరిగిందీ...

    ఇక ఆ చాయా చిత్రం అంటారా...అది నాదే...నాకు నేను రాసుకున్న మాటలు...నన్నూ నేను ఉత్తేజ పరచుకోవడానికి అందుకని ఆ ఛాయా చిత్రం పెట్టాను...

    మీ కామెంట్స్ నాకు బాగా నచ్చాయి...మరో మారు మీకు ధన్యవాదాలు...బాలా నీకు కూడా డియర్...మంచి మిత్రులందరికి నన్నూ పరిచయం చేస్తున్నందుకు...
    ఇదే బ్లాగ్ లో ఇది కథ కాదు అనే ఒక వాస్తవ కథని కూడా అప్లోడ్ చేసాను...అది కూడా చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలను షేర్ చేసుకుంటారని ఆశిస్తూ...

    మీ సుధ

    ReplyDelete
  8. $సుధ గారు

    ముందుగా మీ సవివర బదులువ్యాఖ్యకి ధన్యవాదాలు

    #పదప్రయోగం..చాలా బావుంది!..నిజానికి నేను ఆరోజు తప్పుగా అర్ధ చేసుకున్నా..అంటే"మధుర సకోశం" అని..అందులో సకోశం ఎంటి? అనడిగా :). ఇప్పుడు మీ వ్యాఖ్య చదవగానే ఓహో "మధురస కోశం" కదా ఇది అని స్పురించింది. వెంబడే ఇదే మరి చదవేస్తే ఉన్న మతి.. అని కూడా యాదికొచ్చింది :)

    #ఛాయాచిత్రం... అంతే అంటారా.. ఆయితే సరి :)

    నా ధన్యవాదాలు కూడా శైలబాల గారికి.

    #వాస్తవ కథని.. ఖచ్చితంగా చదివి చెప్తాను.

    ReplyDelete
  9. Sudha Rani Challaaji ,జీవితం లొ తనపైన తాను జాలిపడటమంత దౌర్భాగ్యం మరొకటి వుండదు. తన చుట్టూ వున్న వారంతా సుఖాలలో తేలుతున్నట్లు తను ఒక్కడే కష్టాల కడలిలో మునిగి పోతున్నట్లు ......బాగుంది మీ సందేశం. Abhinandanalu...Nutakki Raghavendra Rao.(Kanakaambaram)

    ReplyDelete
  10. మధురసాలు నింపిన నీ జీవితమనే కోశాగారంలో తీయని జ్ఞాపకాల పుటలను తిరగేస్తూ స్మృతులని దాచుకో - :) ఇంకేమి చెయ్యగలము! స్మృతులను దాచుకోవడం తప్ప... nice one.. :)

    ReplyDelete
  11. చల్లా సుధారాణి గారు ముందుగా మీకు ధన్యవాదాలు. ఒక మంచి బ్లాగ్ ని మాకు అందించినందుకు. మీ కవిత లోని ప్రతి పదాన్ని యెలాంటి వారైన బాగా అర్థం చేసుకునేలా మీరు మీ కవితలని అల్లడం చాల బాగున్నది. అమ్మా! ఎక్కడున్నావమ్మా ?
    అమ్మా ఎందుకమ్మా నాకీ జన్మ? అలాగే నాన్న మీద మీరు రచించిన కవితలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. మీ బ్లాగ్ కవర్ పేజ్ కూడా చాలా బాగున్నది.

    ReplyDelete