Thursday, June 16, 2011

My DAD


3 comments:

  1. ఈ విజయం మా నాన్న సొంతం కాని సుధా అన్నయ్య అప్పుడప్పుడు నాన్నే కదా ??

    ReplyDelete
  2. మంచి ప్రశ్న బాలా...

    నాకు నా కన్నతండ్రితో పెనవేసుకున్నమధురమైన జ్ఞాపకాలు చాలా తక్కువ...అవి పూర్తిగా అందుకునే లోపే తను అందని సుదూర తీరాలకి వెళ్లి పోయాడు...కాని నాన్న తో ఉన్న జ్ఞాపకాలు మాత్రం మరుగున పడలేదు...
    ఒక ఆడపిల్ల తన వివాహం తరువాత అమ్మ ప్రేమని, నాన్న గారాలని అన్ని వదిలి అన్నీ నీవే అనుకొని బర్త చేయి పట్టుకొని అంతవరకు పరిచయంలేని కొత్త వాతావరణంలోకి వస్తుంది...అదే విధంగా మీ అన్నయ్య జీవితంలోకి అడుగుపెట్టిన నాకు బర్తగా కంటే బాధ్యతతో కూడిన తండ్రి ప్రేమని పంచాడు... ఎన్నో వోటమిలపై నా చేత విజయకేతనం ఎగురవేయించాడు...బేలగా వుండే పసితనాన్నిపక్కకు పెట్టించి పోరాట ప్రతిమని పెంచాడు...నడకే రాని నాకు బరిలోకి దింపి పరుగులెత్తిచ్చాడు...అలసినపుడు పసిపాపలా లాలించాడు...

    అందుకే....మీ అన్నయ్యలో నాకు "మా అమ్మ..నాన్న" ఇద్దరి ప్రేమ మెండుగా వుంటుంది..పుట్టిల్లు కూడా మరచిపోఎటంత ప్రేమ పంచుతుంటే.. ఏ ఆడపిల్లకైన ఇంతకంటే ఏ అదృష్టం కావాలి చెప్పూ?

    ReplyDelete
  3. హలో మేడం, "మై డాడ్" అనే మీ పోస్ట్ చదివాను నన్నెంతో కదిలించి వేసాయి మీ భావాలు ... exllent అండి
    ఇటీవలే భువి నుండి దివికేగిన మా నాన్న గుర్తుకొచ్చారండి ofcourse తనని ఎప్పటికి మర్చిపోలేము మేము బ్రతికి ఉన్నంత వరకు....
    ఎంతైనా నాన్న లేని లోటు ఎప్పటికీ ఉంటుంది.... మీ పోస్ట్ చదవగానే నా ఫీలింగ్స్ మీకు చెప్పాలనిపించిందండి... అందుకే ఇది రాస్తున్నానండి

    ReplyDelete