Friday, June 17, 2011

నా ప్రేమ బంధమా..


విర బూసిన కమలం వెల వెల బోయెను... నీ చిరు నవ్వు గల గలలకు 
విప్పారిన వెన్నల నీరుగారెను నీ చెక్కిలి ప్రకాశమునకు 
నాట్య మయూరి అడుగులు తడబడెను నీ పదముల మువ్వల గల గలలకు 
కోకిల గానం శ్రుతి తప్పెను నీ స్వరాహ ప్రవాహం కు
నీ అర విరిసిన అందం ముందు ప్రకృతి తల వంచి తెరచాటు కేగే
నీ మేను స్పర్శకు ఆ హిమ బిందువే తహ తహ లాడే 
అంతటి నీవు నా ఎదుట దేవతలా నిలువగా నా హృదయం పరవశించేనా..ఓ నా ప్రేమ బంధమా...

2 comments:

  1. ప్రేమ..... ప్రేమ..... ప్రేమ ....

    వహ్వా చాలా బాగుంది...

    నా హృదయ దేవతకు నేడు ఇది చదివి వినిపించేద....

    ReplyDelete
  2. Thank you so much Sai...Keep Encouraging...

    ReplyDelete