Wednesday, June 15, 2011

"Ame"


3 comments:

  1. సుధా ఏమి చెప్పాలి ? ఆడపిల్ల మనసుకి ప్రతి రూపం ఇది ...కాని అలాంటి మనసుని అర్ధం చేసుకోకపోతే నరకమే కదూ...
    ఎందుకో తెలిదు ఎప్పుడు దేవుడికి దణ్ణం పెట్టుకున్న నాకు శివని ఇచినట్టు అందరు ఆడపిల్లలికి వారి మనసు అర్ధం చేసుకునే భర్తని ఇవ్వు అని దేవుడిని ప్రార్ధిస్తూ ఉంటాను ఎవరినా నవ్వినా సరే...

    ReplyDelete
  2. బంగారు బాలా....తాంక్యు సో మచ్

    అది మాత్రం నిజం సుమా...నీ వెన్నెల్లో గోదావరి శైలు మనసుని ఆడపిల్ల మనసుకు అద్దం పట్టినట్లు చూపిస్తున్నావ్...
    నూటికి తొంబై శాతం ఆడపిల్లల మనసుని తాత్కాలికంగా అర్ధం చేసుకొని వివాహం అనే బంధంలోకి అడుగు పెడుతున్నవారే నాకు కనపడుతున్నారు రా...
    మీ అన్నయ్యలా...మా అన్నయ్యలా..మనసులతోటి మనువులను ముడివేసుకొని జీవితంలో గడిచే ప్రతి క్షణాన్ని జంటగా ఆనందించే జంటలు తక్కువే రా....

    ReplyDelete
  3. ఎక్కడో ఒకరిద్దరు ఇలా...!!! :) బాగుంది అండీ!

    ReplyDelete