Wednesday, July 20, 2011

“మరణంలో జీవించు”

7 comments:

  1. $సుధారాణి గారు

    #మరణంలోనూ జీవించు..మళ్ళీ మళ్ళీ జన్మించు..

    హ్మ్.. ఏమి చెప్పారండి!

    ఆదిశంకరుల వారి భజగోవిందాన్ని అవపోసన పట్టినట్లుగా జీవితసత్యాన్ని చెప్పారు. ఒక్కసారిగా "నానాటి బ్రతుకు నాటకము"ని గుర్తుతెచ్చారు. ధన్యవాదాలు.

    ReplyDelete
  2. $సుధారాణి గారు

    ఈ వ్యాఖ్య మీకోసం..ప్రచురించనవసరం లేదు...

    ఒక చిన్న సలహా.. మీరు రాసిన టపా బజ్జులో పెట్టుకునేందుకు కావలసిన సదుపాయం మీ బ్లాగులోనే ఉంది. ప్రతి టపా కింద మీకు "Posted by sudha..****.. " తర్వాత అయిదు ఐకాన్స్ ఉంటాయి. వాటిలో

    మొదటిది మీ పోస్టుని వేరేవాళ్లకి మెయిల్ చెయ్యడానికి
    రెండవది వేరేవారి పోస్టుని మీ బ్లాగులో ప్రచురించుకోవడానికి
    మూడు,నాలుగు ట్విట్టర్లో,ఫేస్బుక్లో పంచుకోవడానికి
    అయిదు బజ్జులో పంచుకోవడానికి.
    ఇవి కాకుండా ఇప్పుడు కొత్తగా +1=>గూగుల్+ కోసం

    అంటే మీరు బజ్జులో మీ పోస్ట్ పంచుకోవడానికి ఐదో ఐకాన్ నొక్కితే చాలు.

    మీకు ఒకవేళ ఇవన్నీ తెలుసనుకోండి..కెవ్వనుకోండి :)

    ReplyDelete
  3. కనులు తెరిస్తే జననం కనులు ముస్తే మరణం రెప్పపాటే కదా జీవితం అని అలిశెట్టి ప్రభాకర్ చాలా కాలం క్రితం రాశారు. మరణాన్ని కూడా ఒక పండుగగా జరుపుకొ మని ఓషో రజనీష్ ఓ పుస్తకమే రాశాడు ఐతే అతను మెత్త వేదాంతం చెప్పలేదు . జీవితం లో ప్రతి దాన్ని సంతోషంగా స్వికరించమని చెప్పారు . మీ కవిత్వం లో సైతం ఆలాంటి సానుకూలత ఉండాలని కోరుకుంటూ ......

    ReplyDelete
  4. చాలా బాగుంది సుధా గారు..

    బుధ్బుధ ప్రాయమీ జీవితం.. కాదే క్షణం శాశ్వతం...
    ప్రేమతే మసలుకో... ప్రేమనే గెలుచుకో

    ప్రేమను పంచు..ప్రేమను పెంచు...
    -సుష@4U4ever@

    ReplyDelete
  5. చాలా బాగుంది సుధా గారు..

    బుధ్బుధ ప్రాయమీ జీవితం.. కాదే క్షణం శాశ్వతం...
    ప్రేమతే మసలుకో... ప్రేమనే గెలుచుకో

    ప్రేమను పంచు..ప్రేమను పెంచు...
    -సుష@4U4ever@

    ReplyDelete
  6. ఈ విశాల దృక్పధాన్ని అలవరుచుకొంటే ప్రపంచంలో స్పర్ధలకీ బాధలకీ తావుండదు.చక్కటి సందేశమిచ్చే కవిత. నెనర్లు

    ReplyDelete
  7. Thank you all for your great comments once again welcoming you to my blog....

    sudha

    ReplyDelete