Monday, February 11, 2013

జీవం నాది గా  
ఆ భావం నీది గా 

మది నాదిగా 
మెదిలే రూపం నీదిగా 

వేసే అడుగు నాదిగా 
చేరే గమ్యం నీదిగా 

పల్లవి నాదిగా 
పలికే రాగం నీదిగా

క్షణ క్షణం నాదిగా 
ఈ జీవితం మే నీదిగా 

ఓ నా ప్రియ బంధమా 
ఈ భాన్ధవ్యమే మనదిగా 

CHALLA SUDHA 

1 comment:

  1. చిన్న చిన్న పదాలతో..... అనంత భావాల అమూల్య కవిత...... చాల బాగుంది మీ కవిత.

    ReplyDelete