అటుగా వెళుతున్న నేను.... అనుకోకుండా చూసేను నా కను చూపులు..ఏమిటా అనీ...
అరుదైన ఆ గడ్డిపూల...చిరు రెక్కలపై తుమ్మెద గ్రోలు మధుర మకరందాలు...
అదేమిటా నా రత్న మాలలో ఉండ వలసిన రత్నం ఈ గడ్డి పోచ తలవొంచి మరీ అలంకరించింది అని చూడగా కనిపించిన అద్భుతం...
ఆ మంచు బిందువు..ఆ రాత్నాకరుడి కిరీటంనుండి రాలి పడి ఆ పేద గడ్డి పోచని వరించి...విరింప చేసినదా అని..
ఆ ప్రకృతి మాత ఎన్ని అందాలను తనలో వుంచుకొని....నిత్య యవ్వనాన్ని మనకి పంచుతోంది?
prakruti andalani chala chakkaga varnicharu...super....
ReplyDeleteThank you So much Baabu....
ReplyDeleteనిజం సుధా
ReplyDeleteఆ ప్రకృతి మాత ఎన్ని అందాలను తనలో వుంచుకొని....నిత్య యవ్వనాన్ని మనకి పంచుతోంది?
ఒప్పుకోవాల్సిందే baga rasavu
"కుసుమపరాగం" title sooper:-)
ReplyDelete