చాలా కాలం తర్వాత నేను ఉదయంపూట వ్యాయామ నడకలో నాతొ పాటు వచ్చింది అమ్మ. అక్కడనుంచే తన నడక ఆపేసిందనుకున్నా ఇప్పుడు ఆఫీసు దగ్గరకు కూడా వచ్చింది. అంతకన్న ఏమి కావాలి ఈ రోజుకి
"బుడి బుడి పాదాలతో ఉరుకుతూ... వెళ్ళగా.... మా అమ్మ రంగు చీర కట్టిన వేరొకరి అమ్మ అని తెలిసి"........ చాలా బాగుంది సుధా... చక్కటి భావ వ్యక్తీకరణ... మరిన్ని రచనలతో మమ్మల్ని అలరిస్తావని ఆశిస్తున్నాను.
సుధా బావుంది రా...నీ మనసులో బాధ చక్కగా వ్యక్తం అయ్యింది.
ReplyDeletevah............. chala bagundhi...........
ReplyDeleteThank you baalaa and sai garu
ReplyDeleteచాలా కాలం తర్వాత నేను ఉదయంపూట వ్యాయామ నడకలో నాతొ పాటు వచ్చింది అమ్మ.
ReplyDeleteఅక్కడనుంచే తన నడక ఆపేసిందనుకున్నా
ఇప్పుడు ఆఫీసు దగ్గరకు కూడా వచ్చింది.
అంతకన్న ఏమి కావాలి ఈ రోజుకి
"బుడి బుడి పాదాలతో ఉరుకుతూ... వెళ్ళగా....
ReplyDeleteమా అమ్మ రంగు చీర కట్టిన వేరొకరి అమ్మ అని తెలిసి"........ చాలా బాగుంది సుధా... చక్కటి భావ వ్యక్తీకరణ... మరిన్ని రచనలతో మమ్మల్ని అలరిస్తావని ఆశిస్తున్నాను.